Benefits Of White Tea: కమీలియా సినెన్సిస్ అనే మొక్క ఆకులు పువ్వులతో చేసే టీని ‘వైట్ టీ’ అంటారు. ఈ టీ ఇప్పుడిప్పుడే ఇండియాలో పాపులర్ అవుతోంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లోని (West Bengal) డార్జిలింగ్, అస్సాం (Assam) ప్రాంతాలలో ఈ టీ మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ మొక్కల పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి. అందుకే దీంతో చేసిన టీ తెలుపురంగు లేదా లేతగోధుమ రంగులో ఉంటుంది. ఇది రుచికి తియ్యగా, వగరుగా ఉంటుంది.
పూర్తిగా చదవండి..White Tea: వైట్ టీ గురించి మీరెప్పుడైన విన్నారా ?
ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది. అంతేకాదు ఈ టీతో బోలెడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: