Pimples: మొటిమలు పగిలితే వెంటనే ఇలా చేయండి
మొటిమలు పగిలిన వెంటనే టిష్యూ లేదా శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని మొటిమల మీద నొక్కాలి. ఇది మొటిమల్లోని చీము, మురికిని తొలగిస్తుంది. పసుపును పేస్ట్‌లా చేసి మొటిమలు ఉన్న భాగానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. పసుపులోని గుణాలు మొటిమలను నయం చేస్తాయి