Banana: యూరిక్ యాసిడ్ కి అదిరిపోయే ఔషధం ఈ అరటి పండు!
యూరిక్ యాసిడ్ విషయంలో, భోజనం తర్వాత అరటిపండు తినాలి. రోజుకు రెండు నుండి మూడు అరటిపండ్లు తినవచ్చు. కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటిపండు తినడం వల్లప్రయోజనాలను చూస్తారు.
యూరిక్ యాసిడ్ విషయంలో, భోజనం తర్వాత అరటిపండు తినాలి. రోజుకు రెండు నుండి మూడు అరటిపండ్లు తినవచ్చు. కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటిపండు తినడం వల్లప్రయోజనాలను చూస్తారు.
కుటుంబంలో చెవిటివారు ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు శాశ్వత చెవిటితనానికి కారణమవుతుంది. చెవి సమస్యలు ఉన్నవారు స్పెషల్ థియేటర్లో సినిమా చూడకూడదు. శబ్దాన్ని తగ్గించేలా, ఇయర్ ఫోన్స్‌లో ఎక్కువ సౌండ్‌లో వినడం చేయకూడదు.
ఈ రోజుల్లో యువతలో ఎసిడిటీ, గ్యాస్ సమస్య పెరిగిపోతోంది.18-40 ఏళ్ల మధ్య వయస్సుల్లో ఎసిడిటీ పెరగడానికి కారణం తగినంత నిద్ర లేకపోవడం, మద్యపానం, ధూమపానం. ఈ రెండు అలవాట్లు యువత తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాలిసిస్టిక్ మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణం వంశపారంపర్యం. పిల్లల తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి 3 నెలల్లో నీరు తీసుకోవడం ద్వారా ఆమె పిండాన్ని పరీక్షించవచ్చు.
విటమిన్ డి లోపం ఉంటే మాత్రలు వేసుకోవచ్చు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకున్న అది 3 నెలల్లోనే ఈ స్థాయి తగ్గుతుంది. ప్రతిరోజూ టాబ్లెట్లు తీసుకుంటే విటమిన్ డి టాక్సిసిటీ వస్తుంది. ఇది వాంతులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలకు దారి తీస్తుంది.
గోర్లు సగం చంద్రుడిలా కనిపిస్తే అది ఆర్థరైటిస్. అలోపేసియా లేదా గుండె సంబంధిత సమస్యల వల్ల కావచ్చు. గోళ్ళ కింద నలుపు, గోధుమ గీతలు ఏర్పడితే.. ఇది మెలనోమాకు సంకేతం కావచ్చు. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్. ఇలాంటివి గమనించినట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
రోజూ పడుకునే ముందు 2 లవంగాలు తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, పంటి నొప్పి, అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.
అలోవెరా జెల్లో మొటిమలు, నల్ల మచ్చలు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. రాత్రిపూట అలోవెరా జెల్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. రాత్రిపూట జుట్టుకు అలోవెరా జెల్ రాసుకోకూడదు. ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందు అప్లై చేసుకోవాలి.
చలికాలంలో బరువును అదుపులో ఉండాలంటే మిల్లెట్, మొక్కజొన్న పిండితో చేసిన రోటీని తినమంటారు. మిల్లెట్లో అధిక ప్రోటీన్ గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. మిల్లెట్ రోజూ తింటే కిడ్నీ స్టోన్ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.