Peanuts Peel: పల్లీల పొట్టుతో కూడా పుట్టెడు లాభాలు.. ఏంటంటే?
వేరుశెనగ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో లభించే సమ్మేళనాలు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.