Oral Health: వేడి, చల్లని పదార్థాలను కలిపి తింటున్నారా? దంతాలు ఏమవుతాయో తెలుసా..?
వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తింటే దంతాల మీద చెడు ప్రభావం పడుతుందట. టీ, కాఫీ, పకోడాలు, గులాబ్ జామూన్ హాట్ అండ్ కోల్డ్ వంటి ఫుడ్స్ ఒకే సమయంలో తింటే దంతాలకు చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్టికల్ లో వివరాలు తెలుసుకోండి.