హర్యానాలో చల్లారని పరిస్థితులు.. కొనసాగుతోన్న కర్ఫ్యూ.. ఏం జరుగుతుందోనని భయాలు..!!
హర్యానాలోని నుహ్లో చెలరేగిన హింస ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాలకు కూడా వ్యాపిస్తోంది. మరోవైపు నుహ్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.