CM Revanth:హరీష్‌కు కొరడా దెబ్బలు తప్పవు.. కేటీఆర్‌ను అతనే ఇరికించాడు!
బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించమని సీఎం రేవంత్ హెచ్చరించారు. 'హరీష్ పరిస్థితి మాకు అర్ధమైంది. అసెంబ్లీలో చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర కొరడా దెబ్బలు ఉంటాయి. మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదు. కేటీఆర్‌ను హరీష్ ఇరికించారు' అన్నారు.
బాండు పేపర్ రాసిచ్చినవ్ ..ఏమైంది? | Harish Rao Strong Counter to Government | RTV
MIM MLA Akbaruddin Owaisi Comments On Congress Govt || Telangana Assembly || CM Revanth Reddy || RTV
యూజ్ లెస్ ఫెలో.. నిండు సభలో హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు మరోసారి శాసనసభలో వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు దొంగ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హరీశ్.. నన్ను దొంగ అన్న యూజ్ లెస్ ఫెలో ఎవరు అంటూ ఫైర్ అయ్యారు.
TG Assembly: తాగి అసెంబ్లీకి.. కోమటిరెడ్డి టార్గెట్ గా హరీశ్ వివాదాస్పద వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్లుగానే అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు పొద్దున్నే డ్రింక్ చేసి.. సభకు వస్తున్నారన్నారు.
తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో ఈ ప్రశ్నలేంటి.. అభ్యర్థుల ఆగ్రహం
TS గ్రూప్ 2 పరీక్షలో TDP, చంద్రబాబు గురించి ప్రశ్నలు రావడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం పేపర్లో 3 ప్రశ్నలు సమైక్యాంధ్రా నాయకుల గురించి వచ్చాయని మండిపడ్డుతున్నారు. మలిదశ ఉద్యమంలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయని అభ్యర్థులు ఊహించలేదంటున్నారు.
Assembly sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే సభలో రైతు భరోసా, సవరణ బిల్లులు, తెలంగాణ తల్లి విగ్రహం, రెవెన్యూ చట్టం, మహిళా వర్సిటీ బిల్లు వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం.