Harish Rao: ఇవి సరే.. రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి: హరీష్ రావు
అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని సీఎం రేవంత్ తిరస్కరించడంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి సరే.. ఆదానితో దావోస్ లో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటో చెప్పాలన్నారు. అదానీతో అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.