Harassment : స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్..ఆపై కోరిక తీర్చాలంటూ...
తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Harassment: మాజీ సీఎం కుమార్తెకు వేధింపులు.. చెప్పుతో కొట్టి.. వీడియో వైరల్ !
అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె తన కారు డ్రైవర్‌పై తీవ్రంగా విరుచుకు పడుతూ చెప్పుతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ క్లిప్‌లో ఒక వ్యక్తి ఆమె కాళ్లపై మోకరిల్లుతున్నట్లు కనిపిస్తుంది.
నువ్వేం టీచర్ వి రా.. విద్యార్థులను లోపలికి రమ్మని! | Teachers Harassment On Students At Medak | RTV
విశాఖలో కామ కు*క్క పో**ర్న్ వీడియోస్ చూపిస్తూ భార్యపై.. ! | Vizag Wife And Husband Incident | RTV
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. లోన్యాప్లో తీసుకున్న రూ.3 లక్షలు కట్టలేకపోవడంతో ఏజెంట్లు వేధింపులు పెట్టారు. దీంతో మానసిక ఆవేదన చెంది ఆ యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రూ.2వేల కోసం భార్యకు న్యూడ్ ఫోటోస్.. పెళ్లైన నెలకే భర్త.! | Loan App Harassment On New Couples | RTV
Basara: కొద్ది రోజుల్లో పెళ్లి ఒత్తిడి తట్టుకోలేక నదిలో దూకిన కుటుంబం!
నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి సంబంధం ఖాయం అయింది. అదే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల వ్యాపారులు వేధించడంతో ఆ కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది.
/rtv/media/media_files/2025/04/18/J1PFoDZPUY3Tgn5IciL5.jpg)
/rtv/media/media_files/2025/03/26/oQ8o8qOmMXuYnG4prZMk.jpg)
/rtv/media/media_files/2025/03/04/QKSkvYAIqWQtSkcBjInD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/fake-loan-apps-jpg.webp)
/rtv/media/media_files/2024/11/07/133LHzmJdS9ulDnlJ1d6.jpg)