Hair Tips: జుట్టు నల్లగా మారాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
జుట్టు రంగు మారకుండా నల్లగా ఉండాలంటే గోరింటాకు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు పొడి లేదా పేస్ట్‌లో కాఫీ పొడి, నిమ్మరసం కలిపి అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయాలి. మూడు నెలలకు ఒకసారి ఇలా చేస్తే జుట్టు రంగు మారకుండా నల్లగా ఉంటుంది.