Hair Care Tips: తలస్నానానికి ముందు ఈ ఒక్క చిట్కాతో జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది!
తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే హెడ్బాత్కు 10నిమిషాల ముందు ఆవనూనెతో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆవనూనెలోని యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు అవసరం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Onion-juice-reduces-hair-fall-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hair-jpg.webp)