Latest News In Telugu Phone Hacking: ఈ 8 సంకేతాలు మీ ఫోన్ లో కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. ఫోన్ హ్యాకింగ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ కావడం, అనవసరమైన యాప్‌లు ఉండటం, పరికరం వేగంగా వేడెక్కడం వంటి అనేక సంకేతాలు ఫోన్ హ్యాక్‌కి గురైనప్పుడు కనిపిస్తాయి. By Lok Prakash 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Account Hacking: అలెర్ట్...గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ లేకపోయినా హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు టెక్నాలజీ పెరిగడం మనల్ని ఎంత సుఖపెడుతోందో అంతే కష్టపెడుతోంది కూడా. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా అన్నీ ఆన్ లైన్లోనే పనులు జరిగిపోతున్నాయి. కానీ అదే టైమ్‌లో సైబర్ నేరాలు కూడా ఎక్కువయిపోయాయి. సైబర్ నేరగాళ్లు తాజాగా పాస్వర్డ్ లేకపోయినా గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iphone hacking:నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలి-వాషింగ్టన్ పోస్ట్ మీద మండిపడ్డ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయ నేతల ఆపిల్ ఫోన్ల హ్యాక్ విషయం మీద వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనం మీద మండిపడ్డారు యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్. సగం సగం నిజాలు తెలుసుకుని వార్తలను రాయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ చేశారు. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hacking: హ్యాకింగ్.. భయపడొద్దు.. ఇలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.. హ్యాకింగ్ ఇప్పుడు పెద్ద సమస్య. అయితే, బలమైన పాస్ వర్డ్ ఉపయోగించడం, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏర్పాటు చేసుకోవడం, పబ్లిక్ వైఫై ఉపయోగంలో జాగ్రత్తలు.. అన్నిటినీ మించి తెలియని ఈ మెయిల్స్ క్లిక్ చేయడం… లింక్ లు ఓపెన్ చేయకపోవడం మనల్ని హ్యాకింగ్ నుంచి కాపాడతాయి. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacking: హ్యాకింగ్ అలెర్ట్ దుమారం.. యాపిల్ కంపెనీకి నోటీసులు పంపిన కేంద్రం యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి నోటీసులు పంపించింది. ఈ అలర్ట్ మెసేజ్‌లను ధృవీకరించేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacking: హ్యాకింగ్ వ్యవహారంలో మరో ట్విస్టు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. విపక్ష నేతలకు యాపిల్ నుంచి అలర్ట్ నోటిఫికేషన్లు రావడంతో దీనిపై కేంద్రం విచారణకు ఆదేశించిన తరుణంలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. అయితే ఈ వ్యవహారం కంటే ముందుగానే కేంద్రం యాపిల్ యూజర్లకు ఓ అలర్ట్ జారీ చేసింది. By B Aravind 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacking: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరిక.. బీజేపీ నేతలు ఏమన్నారంటే మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలకు యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ విషయంపై వివరణ కొరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hacking: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్?.. యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్! కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, రేవంత్ రెడ్డి, కేటీఆర్ తో పాటు మరో 20 మందికి యాపిల్ సంస్థ అలర్ట్ మెసేజ్ లు పంపడం చర్చనీయాంశమైంది. మీ ఐఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త! అంటూ ఆ మెసేజ్ ద్వారా హెచ్చరించింది యాపిల్. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn