TG Group-1: గ్రూప్-1 వాయిదా లేనట్లే.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్!
తెలంగాణలో మరోసారి గ్రూప్ -1 వాయిదా వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరో వారంలో జరగబోయే మెయిన్స్ పరీక్షలను యధాతధంగానే నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. మీడియా సమావేశంలో సీఎం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.