అప్పు చేసి పప్పుకూడు.. ప్రభుత్వ పాఠశాలల్లో దారుణ పరిస్థితి
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపై విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి వంట సరకులు తీసుకురావాల్సి వస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.