Snacks for tenth graders : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందుగానే..
తెలంగాణలోని ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ.. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు నుంచే వారికి స్నాక్స్ అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది.