Rahul Gandhi: స్వర్ణ దేవాలంయలో గిన్నెలు కడిగిన రాహుల్ గాంధీ!
కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారం పంజాబ్ (Punjab) లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden temple) సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పార్థనలు చేశారు.అంతే కాకుండా ఆయన ఆలయంలో సేవా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. భక్తులు తిన్న అల్పాహారం గిన్నెలను కూడా ఆయన శుభ్రపరిచారు.