AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్
నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు.
Metal Ornaments: బంగారం, వెండి కాకుండా ఈ లోహాలకు డిమాండ్
పల్లాడియం, టైటానియం, టంగ్స్టన్, స్టెయిన్లెస్ స్టీల్. ఇవి చైనా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో బాగా పాపులర్. పల్లాడియం ప్లాటినం సమూహంలో ఒకటి. ఇది తక్కువ బరువు, హైపోఅలెర్జెనిక్ లక్షణాలు, మన్నికకు ప్రసిద్ధి. అందుకే దీనిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు.
కారు లో 40 కోట్లు.. ఆ రాజకీయ నాయకుడిదే! | Madhya Pradesh | Bhopal | 52 kg Gold Recovery | RTV
Gold: నకిలీ గోల్డ్‌తో కుచ్చుటోపీ.. రూ.100 కోట్ల రుణం ఎక్కడంటే?
నకిలీ బంగారంతో గోల్డ్‌లోన్ తీసుకుని బ్యాంక్ అధికారులను మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి రూ. 100 కోట్లు రుణం తీసుకున్న షేక్ రహీమ్ పాషా, భూక్యా మల్సూర్, బానోత్ శంకర్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఆలయానికి కేజీ బంగారం, రూ.23 కోట్ల విరాళాలు.. ఇంకా లెక్కుంది
పురాతన ఆలయానికి భారీగా విరాళాలు వచ్చాయి. సన్వాలియా సేథ్ ఆలయ హుండీ లెక్కించారు. కేజీ బంగారం, రూ.23 కోట్ల నగదు విరాళంగా వచ్చాయి. ఇంకా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. రాజస్థాన్ చిత్తోర్ గఢ్ నుంచి 40 కిలో మీటర్లలో చిత్తోర్ గఢ్ ఉదయ్ పూర్ హైవే పై ఉంది.
Gold Robbery: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం
వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.10 కోట్ల విలువైన15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. గ్యాస్ కట్టర్ సాయంతో అలారం సిస్టమ్, సీసీ టీవీ ఫుటేజీని ధ్వసం చేశారు.
/rtv/media/media_files/2025/01/14/w3znIyclFjbOoplJXBpO.jpg)
/rtv/media/media_files/2024/12/09/EPzNH0JSzwHdYZoVcSDh.jpg)
/rtv/media/media_files/2025/01/10/Nx1sxg0QNiZqQfKZnd01.jpg)
/rtv/media/media_files/2024/12/06/jK9e9qkAPS9SlWFDkvuz.jpg)
/rtv/media/media_files/KcdLWCUlNgYfn2W5f3C5.jpg)