Delhi Airport: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. 1.92 కోట్ల విలువ చేస్తే రెండు కిలోల బంగారం సీజ్ చేశారు. బంగారు ఆభరణాలను లగేజీ బ్యాగులో దాచి తరలించే యత్నం చేసిన ఇద్దరు విదేశీ ప్రయాణీకులను అరెస్టు చేశారు.