Union Budget 2024: మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం.. ధరల హెచ్చుతగ్గుల వివరాలివే!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం, వెండి, తోలు వస్తువులు, సముద్రపు ఆహార పదార్థాలు చౌకగా మారనున్నాయి. టెలికం పరికరాల ధరలు మరింత పెరగనున్నాయి.