Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.1100 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్లో కిలో వెండి ధర రూ.99 వేలుగా ఉంది.
నేడు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.69,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,650గా ఉంది. గత మూడు రోజుల నుంచి మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి.
మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ76,850గా ఉంది.
ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది.
ఆకాశమే హద్దుగా బంగారం ధరలు | Gold Prices Hike this Year 2024 and sources say that it crosses ever before marked rates. Women step back to purchase them due to these abnormal prices | RTV
బంగారం ధరలు రోజురోజుకి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 గా ఉంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది.
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తుండగా..ఈ రోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాముల పై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది.
బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. రెండ్రోజుల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఏ మార్పు లేకుండా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయిఅంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలతో దేశీయంగా రేట్లు పెరుగుతున్నట్లు బులియన్ వర్గాలు తెలిపాయి.