Gold rates: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,200గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయంటే!

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,200గా ఉంది. అయితే ప్రాంతాల బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇదిలా ఉండగా ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పది గ్రాముల బంగారం ధర దాదాపుగా రూ.90 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితల వల్ల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. సెంట్రల్ బ్యాంకులు కూడా ఎక్కువగా బంగారం కొనే ఛాన్స్‌లు ఉన్నాయట. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు క్లియర్ అయితే మాత్రం బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. గతేడాది బంగారం ధరలు దాదాపు 23 శాతం పెరగ్గా, వెండి ధరలు 30 శాతం పెరిగాయి. 

ఇది కూడా చూడండి:  Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

24 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.79,210
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.79,360
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.77,560
ముంబైలో 10 గ్రాముల ధర రూ.79,210
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.79,210
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.79,210

ఇది కూడా చూడండి: Dehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.72,610
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.72,760
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.73,200
ముంబైలో 10 గ్రాముల ధర రూ.71,100
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.72,610

ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు