మహిళలకు బిగ్ షాక్.. పెరిగిన పసిడి ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగి రూ.77,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
Gold prices

Gold prices Photograph: (Gold prices)

ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. ఒక రోజు బంగారం పెరగడం, ఇంకో రోజు తగ్గడం ఇలా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. నేడు మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగి ప్రస్తుతం రూ.71,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,450 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. ఇదిలా ఉండగా వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర నేడు మార్కెట్‌లో రూ.99000 ఉంది. 

ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

24 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.77,450
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.77,600
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.77,450
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.77,450
ముంబైలో 10 గ్రాముల ధర రూ.77,450
కేరళలో 10 గ్రాముల ధర రూ.77,450
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.77,450
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.77,450
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.77,450

ఇది కూడా చూడండి:  SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.71,000
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.71,150
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.71,000
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.71,000
ముంబైలో 10 గ్రాముల ధర రూ.71,000
కేరళలో 10 గ్రాముల ధర రూ.71,000
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.71,000
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.71,000
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.71,000

ఇది కూడా చూడండి:  KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

వెండి ధరలు  

హైదరాబాద్‌లో కిలో ధర వెండి రూ. 99,900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.91,500
బెంగళూరులో కిలో వెండి ధర రూ.91,500

ఇది కూడా చూడండి: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు