Gold Price Today: కాస్త ఊరట.. నేటి బంగారం ధరలివే!

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
Gold Rates

Gold Rates Today

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు కాస్త ఊరటను ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300గా ఉంది. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.91,500కు చేరుకుంది. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TS:  గ్రామ సభల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

24 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.78,710
ఢిల్లీలో  10 గ్రాముల ధర రూ.78,860
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.78,710
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.78,710
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.78,710
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.78,710
అయోధ్యలో 10 గ్రాముల ధర రూ.78,860
ముంబైలో 10 గ్రాముల ధర రూ.78,710
వడోదరలో 10 గ్రాముల ధర రూ.78,760
కేరళలో 10 గ్రాముల ధర రూ.78,710
పూణేలో 10 గ్రాముల ధర రూ.78,710

ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ. 72,150 
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 72,300 
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ. 72,150
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ. 72,150 
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ. 72,150 
విజయవాడలో 10 గ్రాముల ధర రూ. 72,150 
అయోధ్యలో 10 గ్రాముల ధర రూ. 72,300 
ఆగ్రాలో 10 గ్రాముల ధర రూ. 72,300 రూ. 78,860
ముంబైలో 10 గ్రాముల ధర రూ. 72,150 
వడోదరలో 10 గ్రాముల ధర రూ. 72,200 
కేరళలో 10 గ్రాముల ధర రూ. 72,150 
పూణేలో 10 గ్రాముల ధర రూ. 72,150 

ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు