అక్షయ తృతీయ.. భారీగా తగ్గిన బంగారం ధరలు

అక్షయ తృతీయ నాడు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.97,910గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.89,750గా ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.1,09,000గా ఉంది.

New Update
gold

Gold Rates

అక్షయ తృతీయ నాడు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. దీనివల్ల నేడు ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ నేడు బంగారం ధరలు తగ్గాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి రూ.97,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.89,750గా ఉంది. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.1,09,000గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,975 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,975 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,804గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. 

ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది. పూణెలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,791గా ఉంది.

ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు