Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?
బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది.