బంగారం ఆ రోజు కొనండి... ఎంత తగ్గుతుందంటే.. ! | Gold And Silver Prices | RTV
వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.1100 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్లో కిలో వెండి ధర రూ.99 వేలుగా ఉంది.
బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది.
మధ్యలో కాస్త ఊరట ఇచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. వరుసగా రోజూ ఎంతో కొంత పెరుగుతూ బ్గారం ప్రియులకు షాకులు ఇస్తున్నాయి. ఇప్పటప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో బంగారం ధరలు ట్రేడవుతున్నాయి.
మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,450ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,670ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 500 తగ్గి రూ.77,500 వద్ద ఉంది.
బంగారం ధరలు ఈరోజూ తగ్గాయి . హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,900ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,070ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.500 పెరిగి రూ.76,000 వద్ద ఉంది.
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.76,500 వద్ద మార్పులు లేకుండా ఉంది.
రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,010ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,240ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 తగ్గి రూ.75,000 వద్ద ఉంది.
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,950ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,220ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 300 తగ్గి రూ.76,700 వద్ద ఉంది.