Gold Price Today: మహిళలకు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.1100 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్లో కిలో వెండి ధర రూ.99 వేలుగా ఉంది.
Gold Rates : స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పులేదు!
బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది.
Gold Rates : మళ్ళీ బాదుడు మొదలైంది.. చుక్కలు చూపిస్తున్న బంగారం
మధ్యలో కాస్త ఊరట ఇచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. వరుసగా రోజూ ఎంతో కొంత పెరుగుతూ బ్గారం ప్రియులకు షాకులు ఇస్తున్నాయి. ఇప్పటప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో బంగారం ధరలు ట్రేడవుతున్నాయి.
Gold and Silver Price : బంగారం ధర మళ్లీ పెరిగింది.. వెండి కాస్త తగ్గింది.. ఈరోజు ఎంతంటే..
మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,450ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,670ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 500 తగ్గి రూ.77,500 వద్ద ఉంది.
Gold Rate Today: ఛాన్స్ మిస్ కావద్దు.. బంగారం ధరలు చౌకగానే.. వెండి పెరిగింది.. ఎంతంటే..
బంగారం ధరలు ఈరోజూ తగ్గాయి . హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,900ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,070ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.500 పెరిగి రూ.76,000 వద్ద ఉంది.
Gold and Silver Rate: బంగారం కొంటారా? గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి..ఈరోజు ఎంత ఉందంటే..
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.76,500 వద్ద మార్పులు లేకుండా ఉంది.
Gold Price Today : మళ్ళీ బంగారం ధరలు పైకి.. భారీగా తగ్గిన వెండి..
రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,010ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,240ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 తగ్గి రూ.75,000 వద్ద ఉంది.