"RIP GAUTAM GAMBHIR".. నెట్టింట ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్!
టీమిండియా కోచ్ గంభీర్‌పై రోహిత్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఐదో టెస్టు నుంచి రోహిత్‌ను తప్పించినట్లు వార్తలు రావడంతో "RIP GAUTAM GAMBHIR" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు. గంభీర్ వచ్చాకే టీమిండియాకు పరాజయాలు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు.