Crime: మరో దారుణం.. పార్టీకి పిలిచి 24 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్
ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతిని పార్టీకి పిలిచి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.