దారుణం జననాంగాల్లో కారం.. నర్సుపై సామూహిక అత్యాచారం
స్టాఫ్ నర్స్‌గా చేస్తున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆ మహిళను నలుగురు వ్యక్తులు పట్టుకోగా.. ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పొడి చల్లడంతో పాటు కర్రను చొప్పించారు.