Union Home Minister Amit Shah: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన నగరంలో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.