Ganesh Chaturthi 2025: ప్రతిష్ట కాకముందే గణేశుడి నిమజ్జనం.. హైదరాబాద్‌లో అపశృతి.. అసలేమైందంటే?
ఘట్కేసర్ నుంచి గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది.