Game Changer: గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్.. ఇదిగో ప్రూఫ్, దిల్ రాజు టీం సంచలన వీడియో
'గేమ్ ఛేంజర్' మూవీకి నార్త్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. అక్కడి ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే విషయాన్ని దిల్ రాజు టీమ్ ప్రకటించింది. 'గేమ్ ఛేంజర్' నార్త్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది.