French President: నా భార్య మహిళనే.. సైంటిఫిక్ ఆధారాలున్నాయన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగిట్టే మాక్రాన్ పై కొద్దిరోజులుగా వస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేందుకు వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రిగిట్టే మహిళనే అని నిరూపించడానికి కోర్టులో శాస్త్రీయ ఆధారాలు ప్రవేశపెట్టనున్నారు.