Kasuri Fenugreek: భోజనంలో కసూరి వాడితే కలిగే ప్రయోజనాలు
కసూరి మెంతి ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా ఆహారం వాసనను పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి, గుండెకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.