5 Habits Of Jealousy : రోజంతా, మీరు ఇంటి నుంచి ఆఫీసు వరకు చాలా మందిని కలుస్తారు, కానీ వారిలో కొందరు వ్యక్తులు మీ బలాలపై తక్కువ, మీ లోపాలపై ఎక్కువ దృష్టి పెడతారు. వాస్తవానికి, రోజంతా మీతో ఉండే వ్యక్తుల్లో కొంత మంది మీ పట్ల నిజమైన విధేయత కలిగి ఉంటారు. మరి కొంతమంది పైకి మంచిగా నటిస్తూ మనసులో మీ పై విపరీతమైన అసూయతో ఉంటారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించడం అంత సులభం కాదు. ఇలా ఎదుటి వ్యక్తి పై అసూయ(Jealousy) తో ఉన్నవారిని కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
పూర్తిగా చదవండి..Jealousy : మీ పై అసూయపడేవారిలో ఈ 5 అలవాట్లు కనిపిస్తాయి.. వారితో జాగ్రత్త..!
ఒక వ్యక్తి మీ పై అసూయను కలిగి ఉన్నాడని తెలిపే సంకేతాలు ఇవే. ఇతరుల ముందు అవమానించడం, ప్రతీ విషయంలో తమను మీతో పోల్చుకోవడం, మీరు చేసిందే చేయాలనుకోవడం, మీలోని లోపాలను ఎత్తిచూపాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
Translate this News: