Uric Acid : ఈ ఆహారంతో యూరిక్ యాసిడ్ ఇబ్బందులు పరార్..
శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే కీళ్ల సమస్యలు, కిడ్నీ జబ్బులు, గుండెపోటు వంటి ఇబ్బందులు వస్తాయి. పుట్టగొడుగులు, టమాటా, క్యాబేజీ తినడం ద్వారా యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.