Fire Accident: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం?
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు.
/rtv/media/media_files/2025/10/24/emergency-window-2025-10-24-17-18-06.jpg)
/rtv/media/media_files/2025/01/04/N8wK2UMxJd9xnGeSULlX.jpg)
/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)