Economic Survey 2025: గ్రోత్ రేట్ సరిపోదు..రూల్స్ మరింత ఈజీ చేయాలి..ఆర్ధిక సర్వే
భారతదేశం అభివృద్ధి చెందుతోందని...మూలాలు బలంగా ఉన్నాయని చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న గ్రోత్ రేట్ సరిపోదని...దానికి మరిన్ని సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది.