Union Budget 2024 : ఈరోజు ఉదయం 9 గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్ బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అవుతారు. తర్వాత 10 గంటలకు పార్లమెంట్‌కు చేరుకుంటారు. ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. దీని తర్వాత ప్రధాని మోడీతో నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు లోకసభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇవి ముఖ్యాంశాలుగా ఉండనున్నాయి.
పూర్తిగా చదవండి..Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్…విశేషాలు ఇవే
మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. దీనిపై ఈసారి రాష్ట్రాలతో పాటూ కోట్లాది మంది ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు.
Translate this News: