Viral: నడిరోడ్డుపై బట్టలిప్పి కొట్టుకున్న హిజ్రాలు.. వీడియో వైరల్!
సూర్యపేట జిల్లాలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. సూర్యాపేట, తొర్రూర్ కు చెందిన రెండు గ్రూపులు నడి రోడ్డుపై బట్టలిప్పి కొట్టుకున్నారు. ఒకరి ఏరియాలోకి మరొకరు రావడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. వీడియో వైరల్ అవుతోంది.