Makar Sankranti 2025: ఈ సంక్రాంతి చాలా స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ యోగం.. ఏ పని తలపెట్టినా తిరుగుండదు!
దాదాపుగా మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా దాదాపు 19 ఏళ్ల తర్వాత రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు.