Revanth Reddy: రైతుకు బేడీలు.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్!
ఓ రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్న అతన్ని అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.