Telangana: బోనస్ అక్రమాలకు ఇక నుంచి ఐరిస్‌తో చెక్!
వరిలో 33 రకాల సన్నాలకు బోనస్ గా రూ. 500 లు ప్రకటించిన నేపథ్యంలో అక్రమాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐరిస్ విధానాన్ని అమలు చేయనుంది.
వరిలో 33 రకాల సన్నాలకు బోనస్ గా రూ. 500 లు ప్రకటించిన నేపథ్యంలో అక్రమాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐరిస్ విధానాన్ని అమలు చేయనుంది.
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులతో మలాఖత్ అయి పరామర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
కరెంట్ లేదు... మిషన్ లు లేవు... | Farmers in Mahboonagar face Problems as much Delay gets caused by Government In Paddy Procurement and demands for its purchase | RTV
TG: పట్నం నరేందర్ అరెస్ట్‌ను కేటీఆర్ ఖండించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామన్నారు.
TG: సీఎం రేవంత్ ఇలాకాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్‌పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
సీఎం సొంత నియోజకవర్గం దుద్యాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై జనం దాడి చేశారు. కలెక్టర్, MROలను ప్రజలు పరుగెత్తించి, పరుగెత్తించి కొట్టినట్లు తెలుస్తోంది