Crime News : కడప జిల్లాలో దారుణం.. చెట్టుకు ఉరేసుకొని తల్లి, కూతురు, కొడుకు ఆత్మహత్య..!
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెన్నూరుకు చెందిన ఉమామహేశ్వరీ, కొడుకు ఫణి కుమార్(18), కూతురు ధనలక్ష్మి(17) ఆత్మహత్య చేసుకున్నారు. గంగయపల్లి బారెడ్డి పల్లె మధ్యలో వేప చెట్టుకు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..