బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?
మధ్యప్రదేశ్‌లో ఫేక్ డాక్టర్‌గా ఉంటూ ఏడుగురు వ్యక్తుల మృతికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ దామోహ్ ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో ఉండే పరికరాలను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.