F1 visa slots : ఉన్నత చదువులకు అమెరికా(America) కేరాఫ్. ఇటు హయ్యర్ స్టడీస్ అభ్యసించాలనుకునే భారతీయులకు కూడా సెంటర్ పాయింట్ అమెరికా. అక్కడికి వెళ్లి చదువుకోవాలన్నది చాలా మంది కల. అయితే వీసా రిజెక్షన్ అన్నది చాలా పెయిన్ఫుల్. కాస్త లక్ కూడా ఉండాలి లేకపోతే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరే.. ముఖ్యంగా F1 వీసా రిజెక్షన్స్ ఎక్కువ. గతంలో వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్లకి గుడ్న్యూస్. గతంలో తిరస్కరణను ఎదుర్కొన్న హైదరాబాద్కు చెందిన F1 వీసా(F1 Visa) దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విషయం ఇది. ప్రస్తుతం F1 వీసా స్లాట్స్ (F1 visa slots)దేశవ్యాప్తంగా ఓపెన్ అయ్యాయి.
పూర్తిగా చదవండి..అమెరికాలో మాస్టర్స్ చదవాలనుకునే వారికి గుడ్న్యూస్.. F1 వీసా స్లాట్స్ ఓపెన్..త్వరపడండి!
అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలనుకునే వారికి శుభవార్త. హైదరాబాద్లో F1 వీసా స్లాట్స్ ఓపెన్ అయ్యాయి. దేశం అంతటా వివిధ కాన్సులేట్లలో స్లాట్లు తెరుచుకున్నాయి. దీంతో అప్లై చేసుకునేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు.
Translate this News: