Crying Eyes: ఏడుపుతో ఆరోగ్యమా..? దాని రహస్యాలు తెలుసుకోండి
ఏడుపు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏడ్చినప్పుడు శరీరంలో ఉన్న ఒత్తిడిని పెంచే కార్టిసాల్ వంటి హార్మోన్ల స్థాయిలో తక్కువగా మారుతుంది. దీని వలన మనస్సు ప్రశాంతతను పొందుతుందని నిపుణులు చెబుతున్నారు.