Mamata Banerjee : ఎగ్జిట్ పోల్స్‌ను బహిష్కరిస్తున్నాం..అసలు ఫలితాల కోసం వెయిట్ చేయాలి-మమతా బెనర్జీ
లోక్‌సభ ఎన్నికల మీద నిన్న వెలువడిన ఎగ్జిట్ ఫలితాలను బహిష్కరిస్తన్నామన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అవన్నీ మోసపూరితమైనవి అని పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు.