MLC Marri Rajasekhar : వైసీపీకి మరో బిగ్ షాక్..ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు.